Explore

Search

November 7, 2026 6:07 pm

రైతు

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి: పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి

చంటి ఛానల్,ఎడపల్లి: ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ ఆహార ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మేలని, ప్రపంచవ్యాప్తంగా మన దేశ పసుపుకు మంచి డిమాండ్ ఉందని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. ఎడపల్లి

పెంటాకలాన్ సహకార సంఘం మహాజనసభ: పలు తీర్మానాలు

చంటి ఛానల్,బోధన్: పెంటాకలాన్ సహకార సంఘం ప్రాంగణంలో అధ్యక్షుడు దొనకంటి రాజారెడ్డి అధ్యక్షతన మహాజనసభ నిర్వహించారు. సంఘ పరిధిలోని రైతులకు మాత్రమే యూరియా పంపిణీ చేయాలని, నూతన కమిటీని ఎన్నికల ద్వారానే ఎన్నుకోవాలని తీర్మానించారు.

రైతుల కోసం బీజేపీ పోరు

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయంలో సమావేశమైన బీజేపీ నాయకులు రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. రైతులకు ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అందేలా చూడాలని, సాగునీటి

తగ్గేల్లిలో ఘనంగా అహల్యాబాయి హోల్కర్ జయంతి

చంటి ఛానల్,నిజామాబాద్: సాలూర మండలం తగ్గేల్లి గ్రామంలో పుణ్యశ్లోక మహారాణి అహల్యాబాయి హోల్కర్ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ధర్మపరాయణురాలు, ప్రజాహిత పాలకురాలైన అహల్యాబాయి దేశానికి చేసిన సేవలను, ఆమె ఆదర్శవంతమైన జీవితాన్ని

యూరియా ‘లింక్’ రైతుల మేలుకే: ఏవో శ్వేత

చంటి ఛానల్,నిజామాబాద్: సాలూర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా కోసం వచ్చే రైతులపై అదనపు ఉత్పత్తుల (సాగరిక, నానో యూరియా/డీఏపీ) కొనుగోలును బలవంతంగా రుద్దుతున్నారన్న వార్తలపై వ్యవసాయ అధికారి (ఏవో) శ్వేత స్పందించారు.

మావంది కుర్డ్ లో మక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ మండలం మావంది కుర్డ్ సెంటర్ నందు పాక్స్ (PACS) ఆధ్వర్యంలో మక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని క్లస్టర్ అధికారి అనుపుల రవీందర్, పి.ఐ.సి సొసైటీ చైర్మన్ గంగశంకర్ కలిసి ప్రారంభించారు. రైతులు

పెంటాకలాన్ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

చంటి ఛానల్,బోధన్: పెంటాకలాన్ స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఆధ్వర్యంలో శనివారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని PCC డెలిగేట్ బెల్లిడి గంగా శంకర్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్

ఖండ్గావ్ రైతు కుటుంబానికి రూ. 2 లక్షల బీమా సాయం.

చంటి ఛానల్,బోధన్: ఖండ్గావ్ రైతు మీసాలే ముకుంద్ విద్యుత్ షాక్‌తో మరణించగా, ఆయన కుటుంబానికి JPA ఇన్సూరెన్స్ కింద రూ. 2,00,000/- ఆర్థిక సాయం అందింది. కల్దుర్కి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా

PACS మహాజన సభ: రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా కీలక తీర్మానాలు

చంటి ఛానల్,బోధన్: పట్టణంలోని  మహాలక్ష్మి కళ్యాణ మండపంలో ఈరోజు (మార్చి 30, 2026) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) మహాజన సభ సమావేశం అట్టహాసంగా జరిగింది. అఫీషియల్ పర్సనల్ ఇంచార్జ్ ఎ. రవీందర్

​”బోధన్ రైతుల ఆవేదన: కొనుగోలు కేంద్రాలు లేక క్వింటాలుకు ₹400 నష్టం!”

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ నియోజకవర్గంలో యాసంగి వరి కోతలు ప్రారంభమైనా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సుమారు 87,516 ఎకరాల్లో సాగైన పంట ద్వారా 2.43 లక్షల

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్