Explore

Search

November 7, 2026 6:12 pm

బోధన్‌లో రేపు అత్యంత వైభవంగా ‘వరుణ మహా యాగం’

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్‌లోని టీటీడీ కల్యాణ మండపంలో రేపు,శుక్రవారం (జూలై 3న) యోగ్ ధారణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘వరుణ మహా యాగం’ జరగనుంది. వాతావరణ సమతుల్యత, సుభిక్ష వర్షపాతం కోసం ఉదయ్ మహారాజ్ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని వేద పండితుల సమక్షంలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గణపతి పూజ, వరుణ దేవత ఆవాహన, మహా వరుణ హోమం, గోపూజ తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు విచ్చేసిన భక్తులకు మహా అన్నదానం కూడా ఏర్పాటు చేశారు. రైతులు, యువత, ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ యజ్ఞాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు (8019044004) కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్