

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ స్థానిక GHS (JC) పాఠశాలలో గత 45 రోజులుగా అదృశ్యమైన అడ్మిషన్ రిజిస్టర్ ఎట్టకేలకు గురువారం స్కూల్ ప్రాంగణంలోని మిడ్ డే మీల్స్ భవనం మెట్ల కింద ఉన్న చెత్తబుట్టలో

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలో గురువారం ఉదయం ఆర్టీవో అధికారులు పాఠశాల బస్సులపై (Educational Institution Buses) ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో భాగంగా అధికారులు సుమారు 12 స్కూల్ బస్సులను క్షుణ్ణంగా పరిశీలించారు.

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్‌లోని టీటీడీ కల్యాణ మండపంలో రేపు,శుక్రవారం (జూలై 3న) యోగ్ ధారణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘వరుణ మహా యాగం’ జరగనుంది. వాతావరణ సమతుల్యత, సుభిక్ష వర్షపాతం కోసం ఉదయ్ మహారాజ్ నేతృత్వంలో
WhatsApp us