Explore

Search

November 7, 2026 6:12 pm

కౌన్సిలర్లకు ఘన సన్మానం: సమస్యలపై పోరాడాలని పట్టణ బిఆర్ఎస్ పిలుపు

చంటి ఛానల్,బోధన్: మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ నివాసంలో బిఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా గెలిచిన కౌన్సిలర్లు ముషీర్ బాబా, అశోక్ రెడ్డి, ముబిన్, లక్ష్మి, అజార్‌లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ మాట్లాడుతూ, గెలిచిన కౌన్సిలర్లందరూ కలిసికట్టుగా 38 వార్డుల సమస్యలపై పోరాడాలని, వారికి పార్టీ కమిటీ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెంజర్ గంగారాం, బీర్కూర్ బుజ్జి, శంకర్ గౌడ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్