Explore

Search

November 7, 2026 7:08 pm

రాజకీయం

బెల్లల్ గ్రామంలో ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు

చంటి ఛానల్, బోధన్: మండలంలోని బెల్లల్ గ్రామంలో సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. పండుగ పురస్కరించుకొని గ్రామంలో మహిళలు, యువతులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 60 మంది ఉత్సాహంగా పాల్గొని

మున్సిపాలిటీలో ఓటర్ల జాబితా రచ్చ – రంగంలోకి బిఎస్‌పి

చంటి ఛానల్,బోధన్: మున్సిపాలిటీ ఓటర్ల తుది జాబితాలోని అవకతవకలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బహుజన సమాజ్ పార్టీ (BSP) నాయకులు మంగళవారం మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ

ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను ఆహ్వానించిన నిజామాబాద్ జిల్లా పెఱిక సంఘం నాయకులు

చంటి ఛానల్,తెలంగాణ: పెఱిక సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే, పెఱిక కుల ముద్దుబిడ్డ పాయల్ శంకర్ గారిని సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. సోమవారం

బీఆర్ఎస్ వైపు ముషీర్ బాబా చూపు: బోధన్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ

చంటి ఛానల్,బోధన్: రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఎంఐఎం పార్టీ మాజీ టౌన్ ప్రెసిడెంట్, అందరినీ కలుపుకొని పోయే నాయకుడిగా గుర్తింపు పొందిన ముషీర్ బాబా త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం

కమ్మ సంఘం సర్వసభ్య సమావేశం: డిసెంబర్ 21న నిర్వహణ

చంటి ఛానల్,బోధన్: పట్టణంలోని కమ్మ సంఘం కార్యవర్గ నిర్ణయం మేరకు, ఈ నెల 21-12-2025 (ఆదివారం) తేదీన ఉదయం 9:00 గంటలకు సంఘ కార్యాలయ ప్రాంగణంలో సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు సంఘం ప్రతినిధులు ఒక

మున్సిపల్ బరిలోకి జనసేన: తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు

చంటి ఛానల్, బోధన్: తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల బరిలో నిలవాలని జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ప్రధానంగా పట్టణ ప్రాంత ఓటర్లు,యువతపై ఆశలు

​”బోధన్ కోటపై గులాబీ జెండా ఖాయం.. షకీల్ శపథం!”

చంటి ఛానల్,బోధన్: మున్సిపల్ ఎన్నికల సమరానికి బిఆర్ఎస్ శ్రేణులను సిద్ధం చేస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ లో నిర్వహించిన కీలక సమావేశంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

అంగన్వాడీ సిబ్బందికి సుదర్శన్ రెడ్డి సీరియస్ ఆదేశాలు: “పనితీరులో మార్పు కనిపించాలి”

చంటి ఛానల్ బోధన్: పట్టణంలోని లయన్స్ భవన్ లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొని అంగన్వాడీ కేంద్రాలకు గ్యాస్ పొయ్యిలు, ప్లాస్టిక్ కంటైనర్లను

గర్జించనున్న ఖమ్మం: సిపిఐ వందేళ్ల ఉత్సవాలు

చంటి ఛానల్,బోధన్: జనవరి 18న ఖమ్మంలో జరిగే సిపిఐ శత వార్షికోత్సవ ముగింపు బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ బోధన్‌లో పార్టీ గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్

NE ఢిల్లీలో ఇద్దరు వ్యక్తులు దోపిడీకి పాల్పడుతుండగా ముగ్గురు వ్యక్తులు లక్ష్యంగా చేసుకున్నారు

Published on: Dec 31, 2025 03:20 am IST పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మొదటి సంఘటన బ్రహ్మపురి రోడ్డులో మధ్యాహ్నం సమయంలో నమోదైంది, ఇద్దరు బైక్‌పై వచ్చిన వ్యక్తులు స్థానికుడు అబీద్

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్