Explore

Search

November 7, 2026 7:16 pm

తాజా వార్తలు

జాడిజమల్పూర్‌లో ప్రమాదం: చేతికచ్చిన పంట అగ్నిపాలు.. రైతు ఆవేదన

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ మండలం జాడిజమల్పూర్ గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రైతు ఆలూరి రామకృష్ణకు చెందిన మొక్కజొన్న బస్తాలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. కంటిముందే శ్రమ అంతా అగ్నిపాలవడంతో బాధితుడు కన్నీరుమున్నీరవుతున్నాడు. చేతికందివచ్చిన

సాలూర క్యాంప్‌లో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీడీవో శ్రీనివాస్

చంటి ఛానల్,బోధన్: సాలూర క్యాంప్ గ్రామ పంచాయతీ పరిధిలో శనివారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) శ్రీనివాస్ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ అభివృద్ధి పనులు, సర్వేల ప్రక్రియను క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరిశీలించారు. ఈ

బోధన్ కోర్టు సిబ్బందిపై దాడి: నిందితుడికి రిమాండ్

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ కోర్టు ఆవరణలో విధుల్లో ఉన్న సిబ్బందిపై దాడికి పాల్పడిన నిజామాబాద్‌కు చెందిన సర్దార్ సింగ్ చౌహాన్‌కు మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. ఈ రోజు ఉదయం కోర్టు సిబ్బంది నరేందర్ తన

ఆకతాయిల అరాచకం: వృద్ధ దంపతుల ఇంటిపై రాళ్లదాడి!

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ ఆటోనగర్‌లో మానవత్వం మంటగలిసే ఘటన వెలుగుచూసింది. మసీదు సమీపంలోని ఓ వృద్ధ దంపతుల ఇంటిని లక్ష్యంగా చేసుకుని ఆకతాయిలు వరుసగా రాళ్లదాడికి పాల్పడుతూ నరకం చూపిస్తున్నారు. చివరకు ప్రశ్నించిన వృద్ధుడిపైనే

బోధన్ మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక: ముగిసిన దరఖాస్తుల స్వీకరణ

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ బుధవారం (మే 13, 2026) సాయంత్రం 5 గంటలతో ముగిసింది. తెలంగాణ మున్సిపాలిటీస్ రూల్స్ – 2020 ప్రకారం,

సిగ్నల్ లేని బోధన్: బాన్సువాడ స్పీడు.. బోధన్ కు తలనొప్పి!

చంటి ఛానల్,బోధన్: దశాబ్దాల చరిత్ర కలిగిన బోధన్ మున్సిపాలిటీ ట్రాఫిక్ నిర్వహణలో వెనుకబడి ఉండటంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నిన్నగాక మొన్న మున్సిపాలిటీగా ఏర్పడిన బాన్సువాడలో సైతం అత్యాధునిక ట్రాఫిక్ సిగ్నల్స్ వెలిసి

బోధన్ కాంగ్రెస్: ‘నమ్మిన బంటు’లకు దక్కని గుర్తింపు.. అధిష్టానం చూపు ఎటువైపు?

చంటి ఛానల్,బోధన్: పదవుల పంపకంలోనూ, ప్రాధాన్యత గుర్తింపులోనూ బోధన్ కాంగ్రెస్ పార్టీలో “పాత నీరు – కొత్త ఉత్సాహం” మధ్య సమన్వయం తప్పిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీకి పట్టిన గ్రహణం వీడకముందే, గత రెండు

అత్యుత్తమ ఫలితాలతో శ్రీ సాయి ప్రసన్న హైస్కూల్ రికార్డు

చంటి ఛానల్,బోధన్: శ్రీ సాయి ప్రసన్న హైస్కూల్ (E/M) విద్యార్థులు అకడమిక్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ పాఠశాలకు చెందిన పి. సాయి మనస్విని 600 మార్కులకు గాను 580 మార్కులు సాధించి

​బోధన్ నూతన ఆర్డీవో గా విజయ కుమారి బాధ్యతల స్వీకరణ

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ డివిజన్ నూతన రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (RDO)గా డిప్యూటీ కలెక్టర్ ఎం. విజయ కుమారి సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ సబ్ కలెక్టర్‌గా పనిచేసిన వికాస్ మహతో

మందర్నాలో గృహ ప్రవేశాల సందడి

చంటి ఛానల్,బోధన్: సాలూర మండలం మందర్నా గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఏఎంసీ చైర్మన్ శంకర్, ఎమ్మార్వో నవాజ్ హుస్సేన్, ఎంపీడీవో శ్రీనివాస్,ఇతర అధికారులు కలిసి ప్రారంభించారు. సొంతింటి కలను సాకారం చేసి,

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్