Explore

Search

November 7, 2026 7:08 pm

తాజా వార్తలు

యూరియా కోసం నిరసన.. సొసైటీకి తాళం వేసిన జాడి జమాల్పూర్ రైతులు

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ మండలంలోని జాడి జమాల్పూర్ సొసైటీ వద్ద యూరియా అందడం లేదంటూ రైతులు తీవ్ర ఆందోళన చేపట్టారు. సకాలంలో పంటలకు యూరియా వేయకపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేసిన

పశువులకు ఆరోగ్య పత్రాలు తప్పనిసరి: సీపీ సాయి చైతన్య

చంటి ఛానల్,బోధన్: బక్రీద్ పండుగ నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్., సాటాపూర్ పశువుల సంతను, వెటర్నరీ చెకింగ్ పాయింట్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పశువుల రవాణా వాహనాలను పరిశీలించిన

​విద్యా రంగంలో అంకితభావం: అప్పలనాయుడుకు PhD

చంటి ఛానల్, నిజామాబాద్: బోధన్‌లోని ఇందూర్ B.Ed కాలేజీ ప్రిన్సిపాల్ R.అప్పలనాయుడు రాజస్థాన్‌లోని శ్రీధర్ యూనివర్సిటీ నుండి PhD పట్టా అందుకున్నారు. డాక్టర్ నవీన్ కుమార్ పర్యవేక్షణలో “సెకండరీ పాఠశాల ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యం”

ఇసకాసురుల పాలిట ‘సింహస్వప్నం’ బోధన్ తహసిల్దార్ విఠల్!

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ మండల తహసిల్దార్‌గా విఠల్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఇసుక మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అక్రమ ఇసుక రవాణాపై ఆయన ఉక్కుపాదం మోపుతున్నారు. నిఖార్సైన

లక్ష్యం వైపు… రండి కలిసి నడుద్దాం! — విద్యా వికాస్ శ్రీనివాస రావు

చంటి ఛానల్,బోధన్: లక్షల ఫీజులు, కార్పొరేట్ మాయాజాలం చూసి మోసపోకండి.. ఒత్తిడి లేని చదువుతోనే చరిత్ర సృష్టించవచ్చని బోధన్ ‘విద్యా వికాస్’ నిరూపించింది! ఐపీఈలో 994, 992, 990 మార్కులతో టాప్ లేపడమే కాకుండా,

అమ్మ వెంటే కొడుకు.. అనాథగా మిగిలిన అంధ సోదరి!

చంటి ఛానల్,నిజామాబాద్: కంటిరెప్పలా చూసుకునే అమ్మ (పద్మిని బాయి, 60) అనారోగ్యంతో కన్నుమూయగా, ఆ కన్నపేగు బంధాన్ని తెంచుకోలేక కొడుకు (సునీల్ దేవ్, 35) కూడా ఆత్మహత్య చేసుకుని అమ్మ వెంటే కాటికి నడిచాడు.

బోధన్ డిపో TMU నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ ఆర్టీసీ డిపో తెలంగాణ మజ్దూర్ యూనియన్ (TMU) నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం డిపో కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో అధ్యక్షులుగా యాదగిరి, సెక్రటరీగా సంజీవరెడ్డి (కండక్టర్), చైర్మన్‌గా

నాగేశ్వర రావుకు కాంగ్రెస్ సీనియర్ నాయకుల ఘన సత్కారం

చంటి ఛానల్,బోధన్: కాంగ్రెస్ పార్టీ బోధన్ మండల అధ్యక్షులుగా నాగేశ్వర రావు వరుసగా మూడవసారి నియమితులయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీర భద్రరావ్, ధనుంజేయరెడ్డి, సలీం, సాయి కిరణ్ ఆయనను

ఉషోదయ.. విజయాల నిలయం: ఈఏపీసెట్-2026లో సత్తా చాటిన విద్యార్థులు

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలోని సరస్వతీ నగర్‌లో ఉన్న ‘ఉషోదయ జూనియర్ / మహిళా జూనియర్ కళాశాల’ విద్యార్థులు ఇటీవల విడుదలైన EAPCET 2026 ఫలితాలలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి సత్తా చాటారు. ఈ

బోధన్ కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షుల నియామకం

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షుల నియామకాలకు సంబంధించి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ మే 6న

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్