Explore

Search

November 8, 2026 7:39 pm

ఉషోదయ.. విజయాల నిలయం: ఈఏపీసెట్-2026లో సత్తా చాటిన విద్యార్థులు

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలోని సరస్వతీ నగర్‌లో ఉన్న ‘ఉషోదయ జూనియర్ / మహిళా జూనియర్ కళాశాల’ విద్యార్థులు ఇటీవల విడుదలైన EAPCET 2026 ఫలితాలలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి సత్తా చాటారు. ఈ కళాశాలకు చెందిన విద్యార్థులు 3578, 4175, 9990, 12740, 13691, 14697 వంటి మెరుగైన ర్యాంకులు సాధించి విజయకేతనం ఎగురవేశారు. విద్యార్థుల ఘన విజయం పట్ల కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తూ, నిపుణులైన అధ్యాపకుల మార్గదర్శకత్వం వలనే ఈ అత్యుత్తమ ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొంది. “మీ విజయమే మా గర్వకారణం” అని తెలుపుతూ టాప్ ర్యాంకర్లను అభినందించిన యాజమాన్యం, అడ్మిషన్లు లేదా ఇతర వివరాలకు 9441071854, 8978626777 నంబర్లను సంప్రదించాల్సిందిగా ఒక ప్రకటనలో తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్