Explore

Search

November 9, 2026 9:45 pm

జిల్లా

కల్దుర్కిలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

చంటి ఛానల్,బోధన్: కల్దుర్కి గ్రామంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా బోధన్ మండల అధ్యక్షులు సిర్పా సుదర్శన్,

ఘనంగా బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

చంటి ఛానల్, బోధన్: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పార్టీ జెండాను సీనియర్ నాయకులు ఈ.వి. రంగారావు ఘనంగా ఎగురవేశారు.

PACS జిల్లా అధ్యక్షుడిగా షేక్ బాబా ఎన్నిక

చంటి ఛానల్,నిజామాబాద్: జిల్లా PACS ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడిగా పెంటకలాన్ PACS కార్యదర్శి షేక్ బాబా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అభినందనలు తెలియజేశారు. తన ఎన్నికకు సహకరించిన పెద్దలు బసవేశ్వర రావు,

సాలూరలో ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి

చంటి ఛానల్,నిజామాబాద్: సాలూర మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 99వ జయంతిని ఘనంగా నిర్వహించారు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటాన్ని స్మరిస్తూ

బెల్లల్ CSI చర్చిలో భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే

చంటి ఛానల్,బోధన్: బెల్లల్ గ్రామంలోని CSI చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పాస్టర్ స్టీఫెన్ రవి భక్తులకు క్రీస్తు సిలువపై పలికిన ఏడు మాటల ప్రాముఖ్యతను వివరిస్తూ దైవ

​​”బోధన్ షేక్.. హనుమాన్ల సునామీ!

చంటి ఛానల్, నిజామాబాద్: బోధన్ చరిత్రలో ఎన్నడూ చూడని రీతిలో, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వీర హనుమాన్ విజయ యాత్ర ఒక అద్భుత దృశ్యకావ్యంలా ఆవిష్కృతమైంది. మారుతి మందిరం సాక్షిగా మొదలైన ఈ

​”స్టేటస్‌లో సింహాలు.. ర్యాలీలో పిల్లులు: రీల్స్ చేసే దమ్ము, వీధిలో ఏది తమ్ము?”

చంటి ఛానల్,బోధన్: ​”గుడికి వెళ్తే దేవుడు కనిపిస్తాడో లేదో తెలీదు కానీ, వాట్సాప్ స్టేటస్ చూస్తే మాత్రం యువతలో భక్తి పొంగిపొర్లుతోంది! ఫోన్లో భక్తి పాటలు, డీజే రీల్స్‌తో ధర్మాన్ని ఉద్ధరిస్తున్నామని ఫీలయ్యే మా

​”దాము లాంటి కౌన్సిలర్ దొరకడం మీ అదృష్టం.. ప్రజలతో జిల్లా కలెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు”

చంటి ఛానల్,నిజామాబాద్: ‘ప్రజా పాలన’లో భాగంగా బోధన్ 26వ వార్డులో పర్యటించిన జిల్లా కలెక్టర్, ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజలను ఆరా తీశారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఇతర పథకాల కోసం ఎవరైనా కమిషన్లు

శాంతముఖి హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు.. ఘనంగా అన్నదానం

చంటి ఛానల్, బోధన్: పట్టణంలోని శ్రీ శాంతముఖి హనుమాన్ మందిరంలో హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ నిర్వాహకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం

అధికారిని ఢీకొట్టి పారిపోయిన ఇసుక స్మగ్లర్ ఆటకట్టు: కటకటాల్లోకి షేక్ హైదర్!

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ మండలంలోని సాలూరా గ్రామానికి చెందిన షేక్ హైదర్ అనే వ్యక్తి అక్రమంగా ఇసుకను తరలిస్తూ, అడ్డుకోబోయిన ప్రభుత్వ అధికారిపై దాడికి పాల్పడి పోలీసులకు చిక్కాడు. గత నెల మార్చి 30న

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్