Explore

Search

November 7, 2026 6:12 pm

శారదా పీఠాధిపతితో ఉదయ్ మహారాజ్ భేటీ.. సనాతన ధర్మంపై చర్చ

చంటి ఛానల్,హైదరాబాద్: విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు పూజ్య శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీని యోగ్ ధారణ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, బీజేపీ ఎండోమెంట్ సెల్ రాష్ట్ర సలహాదారు ఉదయ్ మహారాజ్ కలిసి ఆశీస్సులు స్వీకరించారు. ఈ సందర్భంగా సనాతన ధర్మం, ప్రాచీన దేవాలయాల సంరక్షణ, ఆధ్యాత్మిక విలువల పరిరక్షణపై స్వామీజీతో చర్చించారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుతూ భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి సమిష్టి బాధ్యత అని ఉదయ్ మహారాజ్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్