Explore

Search

November 7, 2026 6:11 pm

విద్య

బోధన్ చైతన్య ఒకేషనల్ కళాశాలపై డీఐఈవో కు విద్యార్థి సంఘాల ఫిర్యాదు

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్‌లోని చైతన్య ఒకేషనల్ కళాశాల యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులు జిల్లా విద్యాశాఖ అధికారి (DIEO)కి వినతిపత్రం సమర్పించారు. కళాశాలలో కనీస సౌకర్యాలు లేకపోయినా యాజమాన్యం

స్కూల్ బస్సుల భద్రతపై రాజీ వద్దు: ఆర్టీఏకు బి.వి.ఎస్ వినతి

చంటి ఛానల్,బోధన్: ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల బస్సుల భద్రతా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో భారతీయ విద్యార్థి సేన (బి.వి.ఎస్) ఆధ్వర్యంలో ఆర్టీఏ అధికారికి వినతిపత్రం అందజేశారు.

ఐఐఐటీ బాసర సీటు సాధించిన ప్రజ్ఞశ్రీ విద్యార్థిని

చంటి ఛానల్,సాలూర: ఆర్జీయూకేటీ (RGUKT) బాసర రెండో విడత ఫలితాలలో సాలూర ప్రజ్ఞశ్రీ హైస్కూల్ విద్యార్థిని ఎం. వైష్ణవి (తండ్రి హనుమంతు, సుంకిని గ్రామం) సీటు సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థినిని పాఠశాల కరస్పాండెంట్

14 లక్షలు ఇస్తే పర్మిషన్ పక్కా: విద్యాశాఖ ఉద్యోగి బంపర్ ఆఫర్!

చంటి ఛానల్,నిజామాబాద్: జిల్లాలోని ఓ నియోజకవర్గంలో కొత్త పాఠశాలల ఏర్పాటును ఆసరాగా చేసుకుని హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యాశాఖ ఉద్యోగి భారీ అవినీతికి తెరలేపారు. “రూ.14 లక్షలు ఇస్తే అధికారులందరినీ మేనేజ్ చేసి పర్మిషన్లు

​విద్యా రంగంలో అంకితభావం: అప్పలనాయుడుకు PhD

చంటి ఛానల్, నిజామాబాద్: బోధన్‌లోని ఇందూర్ B.Ed కాలేజీ ప్రిన్సిపాల్ R.అప్పలనాయుడు రాజస్థాన్‌లోని శ్రీధర్ యూనివర్సిటీ నుండి PhD పట్టా అందుకున్నారు. డాక్టర్ నవీన్ కుమార్ పర్యవేక్షణలో “సెకండరీ పాఠశాల ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యం”

అత్యుత్తమ ఫలితాలతో శ్రీ సాయి ప్రసన్న హైస్కూల్ రికార్డు

చంటి ఛానల్,బోధన్: శ్రీ సాయి ప్రసన్న హైస్కూల్ (E/M) విద్యార్థులు అకడమిక్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ పాఠశాలకు చెందిన పి. సాయి మనస్విని 600 మార్కులకు గాను 580 మార్కులు సాధించి

బోధన్ డివిజన్ టాపర్లుగా విజయ సాయి హైస్కూల్ విద్యార్థులు.

చంటి ఛానల్,బోధన్: పదవ తరగతి ఫలితాల్లో బోధన్ పట్టణంలోని విజయ సాయి హైస్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి విజయకేతనం ఎగురవేశారు. విద్యార్థులు ఎస్. భవాని (587), ఎ. సాయి దీక్షిత్ (587) తో

బోధన్ స్కూల్స్ స్వీప్: పది ఫలితాల్లో మెరిసిన ప్రతిభావంతులు.

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణ, పరిసర ప్రాంతాల పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి విద్యాసంస్థల పేరును మారుమోగించారు. ముఖ్యంగా విజయసాయి పాఠశాలకు చెందిన ఎస్. భవాని, ఎ. సాయి దీక్షిత్

లవ్ జిహాద్ ట్రాప్ & కర్రసాము.. బోధన్ శిబిరంలో బాలలకు ‘పవర్ ఫుల్’ పాఠాలు!

చంటి ఛానల్,బోధన్: నేటి సమాజంలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేలా ఆర్య సమాజం, దయానంద గోశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సదాచార శిక్షణ శిబిరం’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ శిబిరంలో ముఖ్యంగా ‘లవ్

పేదరికం చదువుకు అడ్డుకాకూడదు: ఉచిత ఇంటర్ విద్యను అందిస్తున్న రుద్ర ఫౌండేషన్

చంటి ఛానల్,నిజామాబాద్: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రుద్ర ఫౌండేషన్, ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచిత ఇంటర్మీడియట్ విద్యను అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పల్లెంపాటి నవీన్ నేతృత్వంలోని ఈ సంస్థ, నిజామాబాద్, కామారెడ్డి, మరియు

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్