Explore

Search

November 8, 2026 8:01 pm

మున్సిపల్

“పార్టీని అమ్ముకునే ద్రోహులారా.. బోధన్ గడ్డపై మీ రాజకీయ సమాధి ఖాయం!”

చంటి ఛానల్,బోధన్: ​”మున్సిపల్ ఎన్నికల వేళ పార్టీ మారుదామని ప్లాన్ చేస్తున్న వారు ఒక్కటి గుర్తుంచుకోవాలి.. గోడ దూకినంత మాత్రాన మీరు గెలిచినట్టు కాదు!” అంటూ బోధన్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్ నిప్పులు

రోడ్డు నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలి: బోధన్ ట్రాఫిక్ ఎస్సై

చంటి ఛానల్,బోధన్: రోడ్డు ప్రమాద రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని బోధన్ ట్రాఫిక్ ఇంచార్జ్ ఎస్సై మహేష్ సూచించారు. జిల్లా సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు మంగళవారం

బుజ్జగింపులకు లొంగుతారా? లేక హస్తం గూటికి చేరుతారా? – బోధన్ రాజకీయాల్లో ఉత్కంఠ.

చంటి ఛానల్,బోధన్: మున్సిపల్ ఎన్నికల వేళ స్థానిక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దశాబ్దాలుగా బీజేపీని నమ్ముకుని పార్టీ బలోపేతానికి కృషి చేసిన సీనియర్ నాయకులు, అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తితో కాంగ్రెస్ గూటికి చేరతారనే

బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం

చంటి ఛానల్,బోధన్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం (జనవరి 19న) ఉదయం 11 గంటలకు పట్టణంలోని ‘అప్నా ఫంక్షన్ హాల్’లో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్

కమల దళంలో ప్రకంపనలు.. సీనియర్ నేతలు హస్తం గూటికి?

చంటి ఛానల్, బోధన్: మున్సిపల్ ఎన్నికల ముంగిట బోధన్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకోబోతుందా? దశాబ్దాలుగా బీజేపీ జెండాను భుజాన మోసి, పట్టణంలో పార్టీని బలోపేతం చేసిన సీనియర్ నాయకులు ఇప్పుడు కమలం పార్టీకి షాక్

మున్సిపల్ రిజర్వేషన్లలో బంజారాలకు అన్యాయం: అదనపు కలెక్టర్‌కు వినతి

చంటి ఛానల్,నిజామాబాద్: మున్సిపల్ రిజర్వేషన్ల కేటాయింపులో బంజారాలకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తూ బంజారా సంఘాల నాయకులు శనివారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి

మున్సిపల్ రిజర్వేషన్ల ఖరారు: 38 వార్డుల వివరాలు వెల్లడి

చంటి ఛానల్, నిజామాబాద్: కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో బోధన్ మున్సిపాలిటీలోని 38 వార్డులకు సంబంధించి రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఈ ప్రక్రియలో భాగంగా 24వ వార్డును ఎస్టీ (జనరల్)కు, 10, 13, 16

మున్సిపల్ రిజర్వేషన్ల ఖరారుకు రాజకీయ పార్టీలతో సమావేశం

చంటి ఛానల్,నిజామాబాద్: జిల్లాలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియపై జిల్లా కలెక్టర్ శనివారం (జనవరి 17) రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో

మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్లు ఖరారు: 38 వార్డుల పూర్తి వివరాలు

చంటి ఛానల్,​బోధన్: మున్సిపాలిటీలోని మొత్తం 38 వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లను అధికారులు అధికారికంగా ఖరారు చేశారు. ఈ విభజనలో భాగంగా ఎస్టీలకు 1 వార్డు (జనరల్), ఎస్సీలకు 3 వార్డులు (2 జనరల్, 1

మున్సిపాలిటీలో ఓటర్ల జాబితా రచ్చ – రంగంలోకి బిఎస్‌పి

చంటి ఛానల్,బోధన్: మున్సిపాలిటీ ఓటర్ల తుది జాబితాలోని అవకతవకలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బహుజన సమాజ్ పార్టీ (BSP) నాయకులు మంగళవారం మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్