Explore

Search

November 8, 2026 7:51 pm

మున్సిపల్

ముగిసిన నామినేషన్ల పర్వం.. మొత్తం 342 దరఖాస్తులు!

చంటి ఛానల్,బోధన్: బోధన్ మున్సిపాలిటీలో ఎన్నికల సందడి తారస్థాయికి చేరింది. శుక్రవారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. మొత్తం 38 వార్డులకు గాను నేడు ఒక్కరోజే 270 నామినేషన్లు

నేడే నామినేషన్లకు చివరి గడువు

చంటి ఛానల్,బోధన్: మున్సిపల్ పరిధిలోని రాజకీయ పార్టీల అభ్యర్థులకు కమిషనర్ ఒక ముఖ్య ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్లు వేయడానికి నేడు (30.01.2026) చివరి రోజు అని ఆయన స్పష్టం

మున్సిపల్ ఎన్నికల బిగ్ అప్‌డేట్: ప్రధాన పార్టీల నామినేషన్ల వెల్లువ!

చంటి ఛానల్,బోధన్: మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ సెగలు మొదలయ్యాయి. నామినేషన్ల రెండో రోజైన గురువారం నాటికే ఏకంగా 72 నామినేషన్లు దాఖలు కావడంతో మున్సిపాలిటీలో ఎన్నికల వాతావరణం అప్పుడే వేడెక్కింది. మొత్తం

25వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థిగా కృష్ణా ఖరారు

చంటి ఛానల్,బోధన్: మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇందులో భాగంగా 25వ వార్డు బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిగా కృష్ణాను పోటీ చేయాల్సిందిగా స్థానిక ఎమ్మెల్యే షకీల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌తో ఎన్నికల అబ్జర్వర్ భేటీ

చంటి ఛానల్,నిజామాబాద్: మున్సిపల్ ఎన్నికల జనరల్ అబ్జర్వర్, తెలంగాణ టెక్నాలజికల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్.సత్యనారాయణ రెడ్డి బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల వేళ ‘కమలం’ వీడి ‘హస్తం’ అందుకున్న రామరాజు.

చంటి ఛానల్,బోధన్: మున్సిపల్ ఎన్నికల వేళ బోధన్ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. గత కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ, బీజేపీ సీనియర్ కార్యకర్త రామరాజు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్

మున్సిపల్ ఎన్నికల పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

చంటి ఛానల్,బోధన్: రానున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా మంగళవారం బోధన్ పట్టణంలోని విజయ మేరీ హైస్కూల్‌లో ఏర్పాటు చేయనున్న ఎన్నికల సామగ్రి పంపిణీ (డిస్ట్రిబ్యూషన్) కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

కాంగ్రెస్‌లో చేరిన టీడీపీ సీనియర్ కార్యకర్త వేములపల్లి శ్రీరామ్మూర్తి

చంటి ఛానల్,బోధన్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త వేములపల్లి శ్రీరామ్మూర్తి సోమవారం (జనవరి 26, 2026) కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజామాబాద్‌లోని బోధన్ ఎమ్మెల్యే,

కాంగ్రెస్ గూటికి మాజీ ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్వర దేశాయ్

చంటి ఛానల్,బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఏఎంసీ చైర్మన్మ, ప్రముఖ న్యాయవాది వెంకటేశ్వర దేశాయ్ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్

బిఆర్ఎస్‌కు షాక్: ఎంఐఎంలో చేరిన ‘ఏకే 47’ అబ్దుల్ రెహమాన్

చంటి ఛానల్, బోధన్: పట్టణ రాజకీయాల్లో అనూహ్య మార్పు చోటుచేసుకుంది. బిఆర్ఎస్ పార్టీ పట్టణ కార్యదర్శిగా, మాజీ ఎమ్మెల్యే షకీల్ ప్రధాన అనుచరుడిగా ఉంటూ ‘ఏకే 47’గా సుపరిచితుడైన అబ్దుల్ రెహమాన్ గురువారం ఆ

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్