Explore

Search

November 7, 2026 6:58 pm

25వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థిగా కృష్ణా ఖరారు

చంటి ఛానల్,బోధన్: మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇందులో భాగంగా 25వ వార్డు బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిగా కృష్ణాను పోటీ చేయాల్సిందిగా స్థానిక ఎమ్మెల్యే షకీల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం ఎమ్మెల్యే ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఎమ్మెల్యే ఆశీస్సులతో అభ్యర్థిత్వం ఖరారు కావడంతో కృష్ణా ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. వార్డు అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు వెల్లడించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్