Explore

Search

November 7, 2026 6:22 pm

బోధన్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలోని పలు రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నవిత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశుభ్రత లోపాలు, సింథటిక్ రంగులు, టేస్టింగ్ సాల్ట్ వాడకంతో పాటు ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచిన పాత ఆహారాన్ని గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన నిర్వాహకులకు నోటీసులు జారీ చేయనున్నట్లు, ఫుడ్ సేఫ్టీ చట్టం 2006 ప్రకారం వారిపై కఠిన చర్యలతో పాటు జరిమానాలు విధిస్తామని ఆమె హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్