రైతుల ప్రయోజనానికే భూముల రీసర్వే: కలెక్టర్ ఇలా త్రిపాఠి October 9, 2026 12:36 pm చంటి ఛానల్,సాలూర: భవిష్యత్తులో సరిహద్దు వివాదాలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపేందుకే ప్రభుత్వం పారదర్శకంగా భూముల రీసర్వే చేపడుతోందని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శుక్రవారం సాలూర మండలం ఫతేపూర్‌లో రోవర్ సాంకేతికతతో