

చంటి ఛానల్,బోధన్: ఖండ్గావ్ రైతు మీసాలే ముకుంద్ విద్యుత్ షాక్‌తో మరణించగా, ఆయన కుటుంబానికి JPA ఇన్సూరెన్స్ కింద రూ. 2,00,000/- ఆర్థిక సాయం అందింది. కల్దుర్కి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా

చంటి ఛానల్,బోధన్: సాలూర మండలంలోని హున్స, మందర్న, ఖాజాపూర్ గ్రామాల్లో అకాల వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి (MPR) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన

చంటి ఛానల్,నిజామాబాద్: సాలూర మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 99వ జయంతిని ఘనంగా నిర్వహించారు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటాన్ని స్మరిస్తూ

చంటి ఛానల్, నిజామాబాద్: బోధన్ చరిత్రలో ఎన్నడూ చూడని రీతిలో, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వీర హనుమాన్ విజయ యాత్ర ఒక అద్భుత దృశ్యకావ్యంలా ఆవిష్కృతమైంది. మారుతి మందిరం సాక్షిగా మొదలైన ఈ

చంటి ఛానల్, హైదరాబాద్: బోధన్ పట్టణానికి చెందిన కరాటే మాస్టర్ మల్లెపూల పల్లవికి హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో ‘ఝాన్సీ లక్ష్మీబాయి జాతీయ శౌర్య పురస్కారం’ ప్రదానం చేశారు. వైద్యుల గ్లోబల్ ఫౌండేషన్,

చంటి ఛానల్, హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతిక నిలయం రవీంద్రభారతి వేదికగా గురువారం సాలూర మండల రైతన్న ఇల్తెపు గంగారాం (KG) కీర్తి కిరీటంలో మరో అరుదైన మైలురాయి చేరింది. వైద్యుల గ్లోబల్ ఫౌండేషన్, వసుంధర

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణానికి చెందిన కరాటే మాస్టర్ మల్లెపూల పల్లవికి హైదరాబాద్ వైద్యుల గ్లోబల్ ఫౌండేషన్మ, వసుంధర విజ్ఞాన వికాస మండలి వారు ‘ఝాన్సీ లక్ష్మీబాయి’ శౌర్య పురస్కారాన్ని ప్రకటించారు. వివిధ రంగాల్లో

చంటి ఛానల్, బోధన్: సాలూర మండల కేంద్రంలోని రైతు వేదిక నిర్వహణ లేక వెక్కిరిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ భవనం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా అశుభ్రంగా మారి, చిందరవందరగా

చంటి ఛానల్,బోధన్: పట్టణంలోని ఉషోదయ విద్యాసంస్థల ఆధ్వర్యంలో విద్యార్థుల వీడ్కోలు వేడుకలు అత్యంత వేడుకగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సబ్ కలెక్టర్ వికాస్ మహాతో మాట్లాడుతూ.. విద్యార్థులు తమకు ఉన్న అద్భుతమైన

చంటి ఛానల్,బోధన్: నిజామాబాద్ – బోధన్ మధ్య ప్రయాణించే వాహనదారులకు ముఖ్య గమనిక. బోధన్ – నిజామాబాద్ హైవేలోని మోస్రా-బెల్లాల్ రోడ్డును కలిపే రైల్వే లెవల్ క్రాసింగ్ (LC No. 17JB)ను ఫిబ్రవరి 3
WhatsApp us