Explore

Search

November 7, 2026 6:45 pm

తాజా వార్తలు

బోధన్ జేసీ స్కూల్లో సంచలనం: 6 ఏళ్ల అడ్మిషన్ రిజిస్టర్ మాయం!

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్‌లోని జేసీ పాఠశాలలో 2019 నుంచి 2025 వరకు సంబంధించిన ‘అడ్మిషన్ రిజిస్టర్’ అదృశ్యమైన వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. రికార్డులు మాయమైన వెంటనే పోలీసులకు ఫిర్యాదు (FIR) చేయాల్సి

బోధన్ చైతన్య ఒకేషనల్ కళాశాలపై డీఐఈవో కు విద్యార్థి సంఘాల ఫిర్యాదు

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్‌లోని చైతన్య ఒకేషనల్ కళాశాల యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులు జిల్లా విద్యాశాఖ అధికారి (DIEO)కి వినతిపత్రం సమర్పించారు. కళాశాలలో కనీస సౌకర్యాలు లేకపోయినా యాజమాన్యం

బోధన్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలోని పలు రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నవిత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశుభ్రత లోపాలు, సింథటిక్ రంగులు, టేస్టింగ్ సాల్ట్ వాడకంతో పాటు

ఏరాజ్‌పల్లిలో ముమ్మరంగా అభివృద్ధి పనులు.. డ్రైనేజీ నిర్మాణానికి శ్రీకారం

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ మండలం ఏరాజ్‌పల్లి గ్రామంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా నూతన డ్రైనేజీ నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ దేవిదాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని

బిజెపి పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రవీణ్ పంతులు ద్వారా మోదీ పేరిట పూజలు

చంటి ఛానల్,బోధన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని సుదీర్ఘకాలం పాటు ప్రగతి పథంలో నడిపిస్తున్న సందర్భంగా, ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ బీజేపీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక పెద్ద హనుమాన్

స్కూల్ బస్సుల భద్రతపై రాజీ వద్దు: ఆర్టీఏకు బి.వి.ఎస్ వినతి

చంటి ఛానల్,బోధన్: ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల బస్సుల భద్రతా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో భారతీయ విద్యార్థి సేన (బి.వి.ఎస్) ఆధ్వర్యంలో ఆర్టీఏ అధికారికి వినతిపత్రం అందజేశారు.

జీవో నెంబర్ 10పై హర్షం.. సుదర్శన్ రెడ్డిని కలిసిన నిజామాబాద్ రెడ్డికా నాయకులు

చంటి ఛానల్,బోధన్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 10 ద్వారా ‘రెడ్డికా’ కులానికి అధికారికంగా డీఎన్టీ (DNT) గుర్తింపు దక్కడం పట్ల నిజామాబాద్ జిల్లా రెడ్డికా సంఘం నాయకులు హర్షం

పోలీస్ స్టేషన్ పక్కనే మట్కా దందా!

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలో ఆకతాయిల ఆగడాలు శృతి మించుతున్నాయి. స్థానిక పోలీస్ స్టేషన్‌కు కేవలం రెండు వందల మీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రైవేటు పాఠశాల మెట్లు ఇప్పుడు మట్కా రాయుళ్లకు అడ్డాగా

జాడి జమాల్‌పూర్‌లో భగ్గుమన్న రాజకీయ కక్షలు.. బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్!

చంటి ఛానల్,నిజామాబాద్: సాలూర మండలం జాడి జమాల్‌పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం సాక్షిగా పాత రాజకీయ కక్షలు మళ్లీ భగ్గుమన్నాయి! బుధవారం సాలూర తహసీల్దార్ అధ్యక్షతన జరిగిన గ్రామసభలో ఓ రోడ్డు విషయమై బిఆర్ఎస్,

ఊరు చిన్నది.. షాపులు ఎనిమిది.. బెల్లాల్ గ్రామంలో ‘మందు’బాబులకే మహర్దశ!

చంటి ఛానల్,నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని బెల్లాల్ గ్రామం ఇప్పుడు దేనిలో వెనకబడిందో లేదో కానీ, ‘బెల్ట్ షాపుల’ ఏర్పాటులో మాత్రం అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తోంది! వీధికో షాపు చొప్పున ఇంత చిన్న

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్