Explore

Search

November 7, 2026 6:11 pm

విద్య

ఘనంగా విజయసాయి ప్రైమరీ స్కూల్ వార్షికోత్సవం

చంటి ఛానల్,బోధన్: పట్టణంలోని విజయసాయి ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బోధన్ మండల విద్యాశాఖాధికారి (MEO) నాగయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను

మాల్ ప్రాక్టీస్ జరిగితే ఉపేక్షించం: నిజామాబాద్ కలెక్టర్ హెచ్చరిక

చంటి ఛానల్,నిజామాబాద్:  జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం బోధన్ పట్టణంలోని విజేత, ఉషోదయ,విద్యా వికాస్ జూనియర్ కళాశాలల్లో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల్లో

ప్రజ్ఞశ్రీ స్కూల్ వార్షికోత్సవంలో సందడి చేసిన ప్రముఖులు.. అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు!

చంటి ఛానల్,బోధన్: సాలూర మండల కేంద్రంలోని ప్రజ్ఞశ్రీ హైస్కూల్ 26వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బోధన్ ఏసీపీ శ్రీనివాస్, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ..

చంటి ఛానల్ ఎఫెక్ట్: కదిలిన గురుకుల యంత్రాంగం!

చంటి ఛానల్ ,బోధన్: ఇంటర్మీడియట్ పరీక్షల వేళ బోధన్ గురుకుల కళాశాల విద్యార్థినులు ఎదుర్కొంటున్న రవాణా కష్టాలపై ‘చంటి ఛానల్’ ప్రసారం చేసిన కథనం సత్ఫలితాన్ని ఇచ్చింది. మొత్తం 149 మంది విద్యార్థినులను కేవలం

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మిక తనిఖీ

చంటి ఛానల్ ,బోధన్: జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సెకండియర్ పరీక్షలు జరుగుతున్న తీరును, విద్యార్థుల హాజరును నిశితంగా

​”స్కూల్లో మత రాజకీయం: బోధన్ వైస్ చైర్మన్ హుకుం!”

చంటి ఛానల్ ,బోధన్: పట్టణంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో ప్రార్థనల కోసం ప్రత్యేక గదిని కేటాయించాలని ఎంఐఎం టౌన్ ప్రెసిడెంట్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇలియాజ్ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావడం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా

మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో లింగ సమానత్వంపై ప్రత్యేక శిక్షణ

చంటి ఛానల్,బోధన్: నిజామాబాద్ జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో, ‘బేటి బచావో – బేటి పడావో’ కార్యక్రమంలో భాగంగా బోధన్ ప్రాజెక్ట్ పరిధిలోని మహాత్మ జ్యోతిబాపూలే బాయ్స్ స్కూల్‌లో యువ కిశోర బాలురకు

డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం.. బోధన్‌లో 1500 మంది విద్యార్థులతో భారీ సదస్సు!

చంటి ఛానల్,నిజామాబాద్: సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో శనివారం బోధన్‌లోని రమాకాంత్ ఫంక్షన్ హాల్‌లో యువతకు డ్రగ్స్, సైబర్ సెక్యూరిటీ, మహిళల భద్రతపై భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన

ఫిబ్రవరి 07న బోధన్ శ్రీ విజయ సాయి స్కూల్‌లో ‘సెలెబ్రియా-2026’ వేడుకలు.

చంటి ఛానల్,బోధన్: పట్టణంలోని శ్రీ విజయ సాయి హై స్కూల్ (SVS) లో ఫిబ్రవరి 07వ తేదీ శనివారం ఉదయం 9:30 గంటలకు ‘సెలెబ్రియా-2026’ పేరిట వార్షికోత్సవ వేడుకలను పాఠశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించనున్నారు.

ఇందూర్ హైస్కూల్‌లో ఘనంగా సైన్స్ ఫెయిర్

చంటి ఛానల్,బోధన్: పట్టణంలోని ఆచన్‌పల్లిలో గల ఇందూర్ హైస్కూల్‌లో మంగళవారం ‘క్రియేటివ్ కిడ్స్ క్రాఫ్ట్స్ మేళా’ పేరుతో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ విద్యార్థుల సృజనాత్మకతకు అద్దం పట్టింది. ఈ ప్రదర్శనలో మొత్తం 600 మంది

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్