Explore

Search

November 7, 2026 6:31 pm

70వ ఎస్‌జీఎఫ్ యోగా ఛాంపియన్‌షిప్‌లో మెరిసిన ఓం యోగశాల సాధకులు

చంటి ఛానల్, బోధన్: సిద్దిపేటలో జరిగిన 70వ ఎస్‌జీఎఫ్ (SGF) తెలంగాణ రాష్ట్ర స్థాయి యోగా ఛాంపియన్‌షిప్‌లో బోధన్‌కు చెందిన ‘ఓం యోగశాల’ విద్యార్థులు ఆర్టిస్టిక్, ట్రెడిషనల్,రిథమిక్ యోగా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 4 కాంస్య (బ్రాంజ్) పతకాలు సాధించారు; ఈ సందర్భంగా పతకాలు సాధించిన క్రీడాకారులను ఓం యోగాశాల గురువు, వ్యవస్థాపకుడు యోగా మాస్టర్ కె. గంగాధర్ ప్రత్యేకంగా అభినందించగా, స్థానికులు మరియు పట్టణ ప్రముఖులు కూడా విద్యార్థులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్