70వ ఎస్‌జీఎఫ్ యోగా ఛాంపియన్‌షిప్‌లో మెరిసిన ఓం యోగశాల సాధకులు October 13, 2026 10:51 pm చంటి ఛానల్, బోధన్: సిద్దిపేటలో జరిగిన 70వ ఎస్‌జీఎఫ్ (SGF) తెలంగాణ రాష్ట్ర స్థాయి యోగా ఛాంపియన్‌షిప్‌లో బోధన్‌కు చెందిన ‘ఓం యోగశాల’ విద్యార్థులు ఆర్టిస్టిక్, ట్రెడిషనల్,రిథమిక్ యోగా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి