

చంటి ఛానల్,బోధన్: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలోని ఎం.ఏ. (ఎడ్యుకేషన్), డిప్లొమా ఇన్ ECCE కోర్సుల్లో ప్రవేశాలకు బోధన్‌లోని ఇందూరు బీఈడీ కళాశాలలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డా. అప్పలనాయుడు తెలిపారు.

చంటి ఛానల్,నిజామాబాద్: అంతా సజావుగా సాగుతోందనుకుంటున్న వేళ బోధన్ బ్రాహ్మణ సమాజంలో పిడుగులాంటి వార్త తీవ్ర కలకలం రేపింది! సంఘం ఆవిర్భవించి రెండేళ్లు నిండిన నేపథ్యంలో గతంలో ఏర్పడ్డ చీలికతో పుట్టుకొచ్చిన రెండో కమిటీ

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పురపాలక సంఘం పరిధిలోని అచ్చంపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ (2-BHK) ఇళ్ల కేటాయింపు ప్రక్రియపై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో కలెక్టర్ ఖరారు చేసిన అర్హుల
WhatsApp us