Explore

Search

November 7, 2026 6:23 pm

“చెప్పిందే జరిగింది.. నిజామాబాద్ జ్యోతిష్యుడి భవిష్యవాణిపై సంచలనం!”

చంటి ఛానల్, నిజామాబాద్: పశ్చిమ బెంగాల్ రైలు ప్రమాదం, నేపాల్ తుఫాను, కర్నూలు బస్సు దుర్ఘటన, అహ్మదాబాద్ విమాన ఘటనలతో పాటు మంచిర్యాలలో కురిసిన వింత చేపల వర్షం, వినాయక మండపాల వద్ద ప్రమాదాలు, ఛత్తీస్‌గఢ్ ఉగ్రవాద ముప్పు మరియు వర్షాభావ పరిస్థితులపై నిజామాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ జ్యోతిష్య నిపుణులు పరకాల సతీష్ గురూజీ (M.Com, M.A Astrology, Diploma in Jyotishyam) ముందస్తుగా చేసిన అంచనాలు వరుసగా నిజమవుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఖగోళ గ్రహస్థితులను శాస్త్రీయంగా విశ్లేషిస్తూ ఆయన చెప్పిన భవిష్యవాణి ఊహించినట్లుగానే అక్షరాలా వాస్తవ రూపం దాల్చుతుండటంతో, ఆయన జ్యోతిష్య ప్రతిభ మరియు కచ్చితమైన అంచనాలు ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్