Explore

Search

November 7, 2026 7:08 pm

బోధన్ పట్టణంలో రేపు పవర్ కట్!

చంటి ఛానల్, నిజామాబాద్: బోధన్ సబ్ స్టేషన్ పరిధిలో అత్యవసర మరమ్మతు పనుల (మెయింటెనెన్స్) కారణంగా రేపు, శనివారం (13.06.2026) పట్టణంలోని అన్ని కాలనీల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. రేపు ఉదయం 09:00 గంటల నుండి ఉదయం 11:00 గంటల వరకు విద్యుత్ నిలిపివేయబడుతుందని విద్యుత్ శాఖ (TGNPDCL) బోధన్ టౌన్-1 అసిస్టెంట్ ఇంజనీర్ (AE) నాయిని కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. కేవలం రెండు గంటల పాటు జరిగే ఈ పవర్ కట్‌కు వినియోగదారులు గమనించి, శాఖకు సహకరించాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్