Explore

Search

November 7, 2026 6:22 pm

బోధన్ చక్రేశ్వర గణనాథునికి కల్వకుంట్ల కవిత రూ. 50,000 విరాళం

చంటి ఛానల్, నిజామాబాద్: బోధన్ పట్టణంలోని చక్రేశ్వర శివాలయంలో సార్వజనిక్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథునికి కల్వకుంట్ల కవిత రూ. 50,000 చందా అందజేశారు. ఈ నగదును నవీన్ యాదవ్, జిల్లా మైనారిటీ అధ్యక్షుడు ఎం.ఎ. రజాక్ చేతుల మీదుగా, కమిటీ సభ్యులు, స్థానిక ప్రముఖుల సమక్షంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పూజారి లింగంకు అందజేయడం జరిగింది. గణేష్ ఉత్సవాల నిర్వహణకు ఆర్థిక సహకారం అందించిన కవితక్కకు ఉత్సవ కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్