Explore

Search

November 7, 2026 6:11 pm

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడి అరెస్ట్

చంటి ఛానల్,బోధన్: పట్టణంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు మహమ్మద్ రాహిల్‌ను బోధన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రెండు మోటార్ సైకిళ్లు (బుల్లెట్, స్ప్లెండర్), ఒక ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. విలాసాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నట్లు నిందితుడు అంగీకరించాడని, ఇతనిపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న సిబ్బందిని పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్