చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలోని నర్సి రోడ్, హెడ్ పోస్టాఫీస్ వెనుక కొలువుదీరిన కుమార గణేష్ మండలి ఆధ్వర్యంలో వినాయక లడ్డూ వేలం పాట ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. భక్తుల పోటాపోటీ నడుమ అత్యంత భక్తిశ్రద్ధలతో సాగిన ఈ వేలంలో గణనాథుడి దివ్య లడ్డూ ప్రసాదాన్ని పి. నాగరాజ్ రూ. 50,000/- సమర్పించి సొంతం చేసుకున్నారు.

