Explore

Search

November 7, 2026 6:22 pm

జిల్లా స్థాయి రెజ్లింగ్‌లో క్రిసెంట్ విద్యార్థికి గోల్డ్ మెడల్

చంటి ఛానల్,నిజామాబాద్‌: 70వ SGFI జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో క్రిసెంట్ హైస్కూల్ 10వ తరగతి విద్యార్థి మాస్టర్ అబ్దుల్ వాసీ రెజ్లింగ్‌లో స్వర్ణ పతకం సాధించాడు. అండర్-17 (92 కేజీల విభాగం) పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు..జిల్లా స్థాయిలో సత్తా చాటి, త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన అబ్దుల్ వాసీని క్రిసెంట్ హైస్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్