Explore

Search

November 7, 2026 6:12 pm

ప్రభుత్వ పాఠశాలలో రూ. లక్షతో బోరువెల్ ఏర్పాటు

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (GHS) తట్టికోటలో ‘ఐ లవ్ మై విలేజ్’ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నాగేంద్ర, పాఠశాల అవసరాల కోసం రూ. 1,00,000 వ్యయంతో నూతన బోరువెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని ఫౌండేషన్ ప్రతినిధి ప్రభావతి పర్యవేక్షించగా, ప్రధానోపాధ్యాయులు కిషోర్ కుమార్, ఉపాధ్యాయులు సురేష్, బసవరాజ్, ఇందూరు లలిత, చంద్రకళ, శిరీష, గాయత్రి, సంతోషి, రాజు, సావిత్రి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్