Explore

Search

November 8, 2026 7:39 pm

హోమియోపతి ఆసుపత్రిలో ఆయుష్, హోమియోపతి దినోత్సవ వేడుకలు

చంటి ఛానల్,బోధన్: తెలంగాణ ప్రభుత్వ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా బోధన్ ప్రభుత్వ హోమియోపతి ఆసుపత్రిలో ఆయుష్ డే, హోమియోపతి దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ మృదుల, యోగ మాస్టర్ గంగాధర్, ఝాన్సీ పాల్గొని వైద్య సేవలు అందించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఆయుష్ వైద్య విధానాల ప్రాముఖ్యతను, యోగా వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, రోగులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్