Explore

Search

November 7, 2026 6:31 pm

100 మంది బసవేశ్వర రావులు తయారవ్వాలి: లయన్ విజయ్ కుమార్ రాజు పిలుపు

చంటి ఛానల్ ,నిజామాబాద్:  బోధన్‌లోని డాక్టర్ కే.వి. రెడ్డి లయన్స్ కంటి ఆసుపత్రిలో నూతన మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్‌ను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన లయన్స్ ఇంటర్నేషనల్ 3వ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి లయన్ విజయ్ కుమార్ రాజు మాట్లాడుతూ, సేవాతత్పరత కలిగిన లయన్ పి. బసవేశ్వర రావు లాంటి వ్యక్తులు సమాజానికి మరో 100 మంది అవసరమని కొనియాడారు. అనంతరం లయన్స్ ప్రతినిధుల సమక్షంలో 20 కుట్టు మిషన్లు, 46 వీల్‌చైర్లను పంపిణీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్