100 మంది బసవేశ్వర రావులు తయారవ్వాలి: లయన్ విజయ్ కుమార్ రాజు పిలుపు October 12, 2026 5:30 pm చంటి ఛానల్ ,నిజామాబాద్: బోధన్‌లోని డాక్టర్ కే.వి. రెడ్డి లయన్స్ కంటి ఆసుపత్రిలో నూతన మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్‌ను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన లయన్స్ ఇంటర్నేషనల్ 3వ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి లయన్