Explore

Search

November 7, 2026 6:31 pm

పోటాపోటీగా సాగిన వేలం.. రూ. 50 వేలకు కుమార గణేష్ లడ్డూ కైవసం

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలోని నర్సి రోడ్, హెడ్ పోస్టాఫీస్ వెనుక కొలువుదీరిన కుమార గణేష్ మండలి ఆధ్వర్యంలో వినాయక లడ్డూ వేలం పాట ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. భక్తుల పోటాపోటీ నడుమ అత్యంత భక్తిశ్రద్ధలతో సాగిన ఈ వేలంలో గణనాథుడి దివ్య లడ్డూ ప్రసాదాన్ని పి. నాగరాజ్ రూ. 50,000/- సమర్పించి సొంతం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్