Explore

Search

November 7, 2026 6:21 pm

ఘనంగా బోధన్ సార్వజనిక్ గణేష్ లడ్డూ వేలం.. రికార్డు స్థాయిలో ₹5.11 లక్షల వేలం పాట

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ సార్వజనిక్ గణేష్ కమిటీ లడ్డూ వేలంలో రాకాసిపేటకు చెందిన సాయిరాహుల్ అత్యధికంగా ₹5,11,000/- వేలం పాడి లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. భక్తుల జయజయధ్వానాల నడుమ ఘనంగా నిర్వహించిన ఈ వేలం పాటలో లడ్డూను కైవసం చేసుకున్న సాయిరాహుల్‌కు ఉత్సవ కమిటీ నిర్వాహకులు, స్థానికులు అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్