ఘనంగా బోధన్ సార్వజనిక్ గణేష్ లడ్డూ వేలం.. రికార్డు స్థాయిలో ₹5.11 లక్షల వేలం పాట September 25, 2026 4:44 pm చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ సార్వజనిక్ గణేష్ కమిటీ లడ్డూ వేలంలో రాకాసిపేటకు చెందిన సాయిరాహుల్ అత్యధికంగా ₹5,11,000/- వేలం పాడి లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. భక్తుల జయజయధ్వానాల నడుమ ఘనంగా నిర్వహించిన ఈ వేలం