Explore

Search

November 7, 2026 6:31 pm

​రూ. 755 ప్రీమియం.. రూ. 15 లక్షల బీమా: మృతుడి తల్లికి చెక్కు అందజేత

చంటి ఛానల్,బోధన్: సాలూర మండలం ఖాజాపూర్‌కు చెందిన శేరె నాగనాథ్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో, ఆయన తీసుకున్న తపాలా శాఖ నివా బూపా పాలసీ ద్వారా మంజూరైన రూ. 15 లక్షల ప్రమాద బీమా చెక్కును తల్లి రుక్మిణి బాయికి నిజామాబాద్ పోస్టల్ సీనియర్ సూపరింటెండెంట్ కె. జనార్ధన్‌రెడ్డి అందజేశారు. సంవత్సరానికి కేవలం రూ. 755 ప్రీమియంతో తీసుకున్న ఈ పాలసీ కుటుంబానికి ఆసరాగా నిలిచిందని, గ్రామీణ ప్రజలు ఇలాంటి పోస్టల్ బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్