రూ. 755 ప్రీమియం.. రూ. 15 లక్షల బీమా: మృతుడి తల్లికి చెక్కు అందజేత September 23, 2026 7:34 pm చంటి ఛానల్,బోధన్: సాలూర మండలం ఖాజాపూర్‌కు చెందిన శేరె నాగనాథ్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో, ఆయన తీసుకున్న తపాలా శాఖ నివా బూపా పాలసీ ద్వారా మంజూరైన రూ. 15 లక్షల ప్రమాద బీమా