Explore

Search

November 7, 2026 6:21 pm

బోధన్‌లో కృష్ణాష్టమి ధూమ్‌ధామ్.. ఉట్టి కొడితే ₹6,000 నగదు బహుమతి!

చంటి ఛానల్,బోధన్: బహుధాన్యపురంలో యోగ ధారణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 04న శుక్రవారం, సా॥ 6:00 నుండి రాత్రి 9:00 వరకు శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఉట్టి కొట్టే పోటీలు నిర్వహించి విజేతలైన చిన్నారులకు ₹2,000/-, మహిళలకు ₹4,000/-, పురుషులకు ₹6,000/- నగదు బహుమతులు అందజేయనున్నారు. భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహక సమితి కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్