Explore

Search

November 7, 2026 6:31 pm

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో యోగేశ్ ప్రభు, వేదిక్ సైంటిస్ట్ సుఖేష్ శర్మ, శంకర్ స్వామి భేటీ

చంటి ఛానల్, ఉత్తర ప్రదేశ్: సనాతన ధర్మ పరిరక్షణ, సామాజిక సమరసత, ప్రజా చైతన్యం, సేవా భావనను పెంపొందించడమే లక్ష్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో ఆధ్యాత్మిక ప్రముఖులు యోగేశ్ ప్రభు, వేదిక్ సైంటిస్ట్ చిరంజీవి సుఖేష్ శర్మ, బిజెపి ధార్మిక శాఖ ముఖ్య సలహాదారులు శంకర్ స్వామి భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా తెలంగాణలో సాధుసంతుల పాత్ర, ధర్మ ప్రచారం, సమాజ సేవను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడంపై విస్తృతంగా చర్చించారు. సమాజంలో శాంతి, పరస్పర గౌరవాన్ని పెంపొందించేందుకు ఆధ్యాత్మిక సంస్థలు, సామాజిక నాయకులు కలిసికట్టుగా కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రముఖులు స్పష్టం చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్