యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో యోగేశ్ ప్రభు, వేదిక్ సైంటిస్ట్ సుఖేష్ శర్మ, శంకర్ స్వామి భేటీ August 25, 2026 6:59 pm చంటి ఛానల్, ఉత్తర ప్రదేశ్: సనాతన ధర్మ పరిరక్షణ, సామాజిక సమరసత, ప్రజా చైతన్యం, సేవా భావనను పెంపొందించడమే లక్ష్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో ఆధ్యాత్మిక ప్రముఖులు యోగేశ్ ప్రభు, వేదిక్ సైంటిస్ట్