Explore

Search

November 7, 2026 6:21 pm

చారిత్రక గుడికి ఫెన్సింగ్, వాచ్‌మెన్ నియామకం!

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్‌లోని చారిత్రక వంద స్తంభాల ఆలయాన్ని తెలంగాణ పురావస్తు శాఖ అధికారులు బుధవారం పరిశీలించారు. ఆలయ రక్షణ కోసం చుట్టూ ఫెన్సింగ్ తో పాటు వాచ్‌మెన్‌ను ఏర్పాటు చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఆక్రమణలను గుర్తించేందుకు సర్వే చేసి, ఆలయానికి చెందిన ఎకరం పది గుంటల భూమిని పూర్తిగా పరిరక్షించాలని యోగ్ ధారణ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఉదయ్ మహారాజ్, అడ్వకేట్ సాయి ప్రసాద్, మాజీ కౌన్సిలర్ ధర్మ , స్థానికులు ఈ సందర్భంగా అధికారులను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్