చారిత్రక గుడికి ఫెన్సింగ్, వాచ్‌మెన్ నియామకం! August 12, 2026 6:38 pm చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్‌లోని చారిత్రక వంద స్తంభాల ఆలయాన్ని తెలంగాణ పురావస్తు శాఖ అధికారులు బుధవారం పరిశీలించారు. ఆలయ రక్షణ కోసం చుట్టూ ఫెన్సింగ్ తో పాటు వాచ్‌మెన్‌ను ఏర్పాటు చేస్తామని వారు హామీ