Explore

Search

November 7, 2026 6:06 pm

బోధన్ ఆయుష్ ఆరోగ్య మందిరంలో ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు

చంటి ఛానల్,నిజామాబాద్:  బోధన్ పట్టణంలోని హోమియోపతి ఆసుపత్రి ప్రాంగణంలో గల ఆయుష్ ఆరోగ్య మందిరంలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. డాక్టర్ మృదుల, యోగా మాస్టర్లు క్యాతం గంగాధర్, ఝాన్సీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, వ్యాపారవేత్తలు,

ఆశా వర్కర్లు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృద్ధాప్యంలో యోగాతో సంపూర్ణ ఆరోగ్యం ఎలా సాధించాలో వివరించడంతో పాటు, నిత్యం యోగా సాధన చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, హోమియోపతి మందుల ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్