Explore

Search

November 7, 2026 6:31 pm

జాడిజమల్పూర్‌లో ప్రమాదం: చేతికచ్చిన పంట అగ్నిపాలు.. రైతు ఆవేదన

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ మండలం జాడిజమల్పూర్ గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రైతు ఆలూరి రామకృష్ణకు చెందిన మొక్కజొన్న బస్తాలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. కంటిముందే శ్రమ అంతా అగ్నిపాలవడంతో బాధితుడు కన్నీరుమున్నీరవుతున్నాడు. చేతికందివచ్చిన పంటను కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన సదరు రైతును ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి తగిన నష్టపరిహారంతో ఆదుకోవాలని గ్రామస్తులు, స్థానిక రైతులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్