Explore

Search

November 7, 2026 6:21 pm

బోధన్‌లో ఏప్రిల్ 30న మహనీయుల జయంతి ఉత్సవాలు

చంటి ఛానల్,బోధన్: పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏప్రిల్ 30న మహనీయుల (పూలే, అంబేద్కర్, జగజీవన్‌రామ్, సేవాలాల్ మహారాజ్) 5వ ఉమ్మడి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ డివిజన్ కన్వీనర్ నీరడి ఈశ్వర్ తెలిపారు. ఈ మేరకు కమిటీ గౌరవ అధ్యక్షులు పరిమి కోటేశ్వరరావు, ఇతర సభ్యులతో కలిసి ఆయన ఉత్సవ ఏర్పాట్లను ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్