Explore

Search

November 7, 2026 6:20 pm

వార్డు వార్.. నేతల ‘జంపింగ్’ జోరు!

చంటి ఛానల్,బోధన్: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రావడంతో రాజకీయాలు వేడెక్కాయి. గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులను సిద్ధం చేస్తుండగా, ఇతర పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ఇదే సమయంలో తమ రాజకీయ భవిష్యత్తు కోసం పలువురు నేతలు పార్టీలు మారుతుండటంతో పట్టణంలో పొలిటికల్ హీట్ పెరిగింది. ప్రధాన పార్టీలన్నీ పోటాపోటీగా రంగంలోకి దిగడంతో మున్సిపల్ పోరు రసవత్తరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్