Explore

Search

November 7, 2026 6:06 pm

January 28, 2026

నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌తో ఎన్నికల అబ్జర్వర్ భేటీ

చంటి ఛానల్,నిజామాబాద్: మున్సిపల్ ఎన్నికల జనరల్ అబ్జర్వర్, తెలంగాణ టెక్నాలజికల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్.సత్యనారాయణ రెడ్డి బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్

38 వార్డులు – 0 నామినేషన్లు.. ముహూర్తం కుదరలేదా?

చంటి ఛానల్, బోధన్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో నిజామాబాద్ జిల్లా బోధన్ పురపాలక సంఘంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ బుధవారం (జనవరి 28) ప్రారంభమైంది. అయితే, నామినేషన్ల స్వీకరణకు

మున్సిపల్ ఎన్నికల వేళ ‘కమలం’ వీడి ‘హస్తం’ అందుకున్న రామరాజు.

చంటి ఛానల్,బోధన్: మున్సిపల్ ఎన్నికల వేళ బోధన్ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. గత కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ, బీజేపీ సీనియర్ కార్యకర్త రామరాజు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్

ఇందూర్ హైస్కూల్‌లో ఘనంగా సైన్స్ ఫెయిర్

చంటి ఛానల్,బోధన్: పట్టణంలోని ఆచన్‌పల్లిలో గల ఇందూర్ హైస్కూల్‌లో మంగళవారం ‘క్రియేటివ్ కిడ్స్ క్రాఫ్ట్స్ మేళా’ పేరుతో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ విద్యార్థుల సృజనాత్మకతకు అద్దం పట్టింది. ఈ ప్రదర్శనలో మొత్తం 600 మంది

వార్డు వార్.. నేతల ‘జంపింగ్’ జోరు!

చంటి ఛానల్,బోధన్: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రావడంతో రాజకీయాలు వేడెక్కాయి. గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులను సిద్ధం చేస్తుండగా,

బిఆర్ఎస్‌కు షాక్: కాంగ్రెస్‌లో చేరిన పలువురు నాయకులు

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలో భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీకి షాక్ తగిలింది. పట్టణంలోని 33వ వార్డు బిఆర్ఎస్ నాయకుడు రుద్ర ఉమా సత్యనారాయణతో పాటు, 37వ వార్డు బిఆర్ఎస్ వార్డు ప్రెసిడెంట్

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్