

చంటి ఛానల్,నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్-కామారెడ్డి జిల్లాల దేవాదాయ శాఖ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నూతన కార్యవర్గాన్ని జిల్లా సహాయ కమిషనర్ విజయ రామారావు సమక్షంలో మంగళవారం ఎన్నుకున్నారు. జేఏసీ అధ్యక్షుడిగా ఎస్.

చంటి ఛానల్,బోధన్: రోడ్డు ప్రమాద రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని బోధన్ ట్రాఫిక్ ఇంచార్జ్ ఎస్సై మహేష్ సూచించారు. జిల్లా సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు మంగళవారం

చంటి ఛానల్,బోధన్: పట్టణంలోని అంకు టవర్స్ (Anku Towers) అంబేద్కర్ చౌరస్తా లో నేడు సినీ గ్లామర్ మెరవనుంది! ఇక్కడ నూతనంగా కొలువుదీరిన ‘విజయ్ కలర్ ల్యాబ్’ భారీ ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం సాయంత్రం
WhatsApp us