

చంటి ఛానల్,నిజామాబాద్: మున్సిపల్ రిజర్వేషన్ల కేటాయింపులో బంజారాలకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తూ బంజారా సంఘాల నాయకులు శనివారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి

చంటి ఛానల్,బోధన్: మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్‌పై నెలకొన్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది; అందరూ ఊహించినట్లుగానే బోధన్ మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని ‘అన్‌రిజర్వ్‌డ్ (జనరల్)’ గా ఖరారు చేశారు. నేడు విడుదలైన వార్డుల వారీ రిజర్వేషన్ల

చంటి ఛానల్, నిజామాబాద్: కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో బోధన్ మున్సిపాలిటీలోని 38 వార్డులకు సంబంధించి రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఈ ప్రక్రియలో భాగంగా 24వ వార్డును ఎస్టీ (జనరల్)కు, 10, 13, 16
WhatsApp us