చంటి ఛానల్,బోధన్: కొత్త పెన్షన్ దరఖాస్తుల నమూనా మారడంతో నిరుపేదలు ఇబ్బంది పడకుండా సుందర్ రాజు ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు స్వయంగా ఫారాలు తెప్పించి, లబ్ధిదారుల పక్షాన జాడి గ్రామ పంచాయతీలో సమర్పించారు. రైతు వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు.

